రోజంతా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలంటే ఇలా చేయండి..!
ప్రస్తుత పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడుతున్నారు. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. కరోనా పాజిటివ్ భయాలతో చుట్టుపక్కలంతా నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ప్రశాంతంగా జీవించడం తెలుసుకోవాలి. అన్నింటినీ మెదడులో ఉంచుకుని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజంతా హాయిగా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొద్దున్న లేవగానే వ్యాయామం చేయడం మర్చిపోకండి. కనీసం 15నిమిషాల … Read more









