ఇంట్లో గోడలపై ఇలాంటి పోస్టర్లు ఉన్నాయా.. అయితే సమస్యలు తప్పవు!
సాధారణంగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏర్పరుచుకునే ప్రతి ఒక్క వస్తువును కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటారు. అయితే చాలామంది తమ ఇంట్లో గోడలకు వివిధ రకాల ఫోటోలను అతికిస్తారు. అయితే కొన్ని రకాల పోస్టర్లను అతికించడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడే అనేక సమస్యలు తలెత్తుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఫోటోలు … Read more









