కరెంటు బిల్లు బాగా వస్తోందా ? అయితే ఈ సూచనలు పాటిస్తే బిల్లును బాగా తగ్గించుకోవచ్చు..!
ఇంట్లో ఉపకరణాలను బట్టి, అవి వాడుకునే విద్యుత్‌ను బట్టి కరెంటు బిల్లులు వస్తుంటాయి. అయితే కొందరు మాత్రం ఉపకరణాలు తక్కువగానే ఉన్నా బిల్లు ఎక్కువ వస్తుందని ఆందోళన చెందుతుంటారు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. * సోలార్ పవర్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఒకసారి పెట్టించుకుంటే కనీసం 20-25 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. అన్నేళ్లకు అయ్యే కరెంటు ఖర్చుతో పోలిస్తే సోలార్ … Read more









