బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

బాహుబలి సినిమా (పార్ట్ 1, 2)తో నటుడు ప్రభాస్‌కు ఎంతటి గుర్తింపు వచ్చిందో మనందరికీ తెలుసు. ప్రభాస్‌కు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించాడు కదా. ఒకటి అమరేంద్ర బాహుబలిగా, రెండు శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ కనిపిస్తాడు. అయితే రెండు క్యారెక్టర్లలోనూ శరీరం పరంగా కొద్దిగా వైవిధ్యాన్ని చూపించారు. అమరేంద్ర బాహుబలి భారీ కాయంతో కనిపించగా, శివుడు కొంత తక్కువ శరీరంతో కనిపిస్తాడు. … Read more