Prabhas Lamborghini Car : ప్ర‌భాస్ ద‌గ్గ‌ర ఉన్న కోట్ల విలువ చేసే కారును చూశారా.. ఎలా ఉందో తెలుసా..?

Prabhas Lamborghini Car : బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎంత‌గా మారిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్ర‌భాస్ త‌న రేంజ్ విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఖ‌రీదైన కార్లు, విలువైన వ‌స్తువులు వాడుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి కూడా … Read more