థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!
ప్రస్తుత తరుణంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది వంశ పారంపర్యంగా రావడమే కాకుండా, పోషకాహార లోపం వల్ల కూడా వస్తోంది. థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే యోగాలో ఉన్న ఒక ముద్రను రోజూ 10 నిమిషాల పాటు ఉదయాన్నే పరగడుపునే వేస్తుండాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఇక … Read more









