రుతుక్ర‌మంలో శృంగారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అనారోగ్యం+ప్రెగ్నెన్సీ.!

స్త్రీల‌లో రుతుక్ర‌మం అయ్యాక స‌రిగ్గా 13, 14, 15 రోజుల‌కు వారిలో అండాలు విడుద‌ల అవుతాయి. అప్పుడు గ‌ర్భం వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఆ రోజుల్లోనే కాదు, కొంచెం అటూ ఇటూగా కూడా కొంద‌రిలో అండాలు విడుద‌ల‌వుతాయి. ఇది ఏ స్త్రీకి కూడా ఒకే ర‌కంగా ఉండ‌దు. అయితే రుతుక్ర‌మం అనేది మాత్రం స్త్రీలంద‌రిలోనూ స‌హ‌జ‌మే. ఈ క్ర‌మంలో అదే విష‌యానికి చెందిన ఓ ముఖ్య‌మైన అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా స్త్రీలు … Read more