ఎలాంటి టెస్ట్ చేయకుండానే గర్భం వచ్చిందో, రాలేదో మహిళలు ఇలా సులభంగా తెలుసుకోవచ్చు.
ప్రెగ్నెన్సీ వచ్చిందో, రాలేదో తెలుసుకునేందుకు నేడు మహిళలకు ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిఇంట్లో చేసేవి అయితే కొన్ని పరీక్షలు హాస్పిటల్స్ లో చేసి వారికి గర్భం వచ్చిందో, రాలేదో చెబుతారు. అయితే ఎలాంటి పరీక్ష చేయకుండానే మహిళలు తమకు గర్భం వచ్చిందో, రాలేదో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు వారి శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలే కారణం. ఈ క్రమంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే గర్భం వచ్చిందని చెప్పవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం దాల్చారంటే … Read more









