Pregnant Women Diet : గ‌ర్భిణీలు ఈ ఫుడ్స్‌ను అస‌లు తిన‌రాదు..!

Pregnant Women Diet : గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఏయే ఆహార ప‌దార్థాల‌ను తిన‌మ‌ని చెబుతారో వాటినే తినాలి. అంతేకానీ.. తెలిసీ తెలియ‌కుండా ఏది ప‌డిదే ఆ ఆహారాన్ని తిన‌కూడ‌దు. ముఖ్యంగా రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌. తింటే అనేక దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌పై ఆ … Read more