త్రివిక్రమ్ అలా చేశాడా.. నటి ప్రేమ షాకింగ్ కామెంట్స్!
ఒకప్పటి అందాల తార, కన్నడ బ్యూటీ ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలలో నటించేది. మాతృభాష కన్నడలో కెరియర్ స్టార్ట్ చేసి.. శివ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ధర్మ చక్రం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రేమ. ఆ తర్వాత ఆమె నటించిన కోరుకున్న … Read more









