ప్రెషర్ కుక్క‌ర్‌ల‌లో వండిన ఆహారాల‌లో పోష‌కాలు న‌శిస్తాయా ? ఆ ఆహారాన్ని తింటే ఏమైనా అవుతుందా ?

ప్రెష‌ర్ కుక్క‌ర్ అనేది దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ ఉంటుంది. ఇందులో ఆహార ప‌దార్థాల‌ను చాలా త్వ‌ర‌గా ఉడికించ‌వచ్చు. ఆహారాన్ని చాలా త్వ‌ర‌గా వండుకోవ‌చ్చు. ఎంతో గ్యాస్ ఆదా అవుతుంది. అయితే ప్రెష‌ర్ కుక్క‌ర్ వ‌ల్ల లాభం ఉన్న‌ప్ప‌టికీ అందులో వండిన ఆహారాల‌ను తిన‌వ‌చ్చా ? ఆరోగ్యంపై ఏమైనా ప్ర‌భావం ప‌డుతుందా ? అని కొంద‌రు సందేహిస్తుంటారు. మ‌రి అందుకు సమాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఆహారం వండ‌డం అనేది ఆవిరితో ఉడికించడం కింద‌కు వ‌స్తుంది. సాధార‌ణ … Read more