Pressure Cooker Water Leakage : ప్రెజర్ కుక్కర్ లీక్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ఇక అస్సలు నీళ్లు బయటకే రావు..!
Pressure Cooker Water Leakage : ప్రెషర్ కుక్కర్లో మనం ఈజీగా వంట చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే, మనం వంటని పూర్తి చేసుకోవడానికి అవుతుంది. కూరగాయలు, బియ్యం, పప్పు వంటివి ఉడకబెట్టుకోవడానికి, ప్రెషర్ కుక్కర్ మనకి బాగా అవసరం అవుతుంది. అయితే, ఒక్కొక్కసారి విజిల్ నుండి నీరు కారిపోతూ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ మురికిగా మారిపోతుంది. గ్యాస్ స్టవ్ కూడా మరకలతో ఉండిపోతుంది. చాలామంది, కుక్కర్ ని, గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. … Read more









