హీరో కంటే విలన్ మీకు నచ్చిన సినిమాలు ఏవి?
హీరో కంటే విలన్ నచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను రెండు సినిమాలు ఎంచుకుంటాను.నేను పృథ్విరాజ్ సుకుమారన్ ఫ్యాన్ ని కాబట్టి ఆయన సినిమానే ఎంచుకుంటాను. కనా కండేన్ (తమిళ్).. ఈ సినిమాలో మలయాళం లో పెద్ద స్టార్ హీరో అయిన పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.ఆయన విలన్ గా, హీరోగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక మంచివాడిగా మొదలవుతుంది ఆ … Read more









