నేను హైదరాబాద్ లో సిటీ లో పబ్ కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు వెళ్ళలేదు, సలహాలు ఇవ్వగలరా..?
పబ్బులకు వెళ్లటానికి అనుభవం అవసరం లేదు. రెస్టారెంట్ కి వెళ్ళినట్టే వెళ్ళవచ్చు. మీ ఐడీ చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్లు కట్టమన్న ఫీజు కట్టి లోపలికి వెళ్ళవచ్చు. వెళ్లి ఖాళీగా కూర్చుంటే కుదరదు. ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. వాళ్లకు బిల్లు బాగా చేయాలి. ఆడవాళ్లు డాన్సులు చేస్తూ ఉంటారు కొంచెం కొంచెం నగ్నంగా. నీ ఖర్చును బట్టి కెపాసిటీని బట్టి ఆనందం అక్కడ దొరుకుతుంది. అక్కడ మాత్రం డ్రగ్స్ తీసుకోకండి, ఖర్మగాలి … Read more









