పుష్ప సినిమాలో ఈ తప్పు గమనించారా..? లాజిక్ మిస్సయ్యావు పుష్ప..!?
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో అన్ని పాత్రలకి నటీనటులు అందరూ న్యాయం … Read more









