పొట్టను తగ్గించుకునేందుకు ఇంట్లో చేసే సులభమైన వ్యాయామం..!
అధిక బరువు, పొట్ట.. రెండూ చాలా మందిని ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే అధిక బరువు తగ్గడం వేరు. పొట్టను తగ్గించుకోవడం వేరు. కొందరు ఉండాల్సిన బరువే ఉంటారు. శరీరం మొత్తం సాధారణంగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారితోపాటు అధికంగా బరువు ఉన్న వారు కింద తెలిపిన వ్యాయామాన్ని రోజూ చేస్తే పొట్టను, అధిక బరువును తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. మీకు దండీలు అంటే తెలిసే ఉంటుంది. ఇంగ్లిష్‌లో పుషప్స్ అంటారు. … Read more









