కుందేళ్ల పెంప‌కంతో అక్ష‌రాలా నెల‌కు రూ.1 ల‌క్ష ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవుల‌తోపాటు కుందేళ్ల‌ను కూడా పెంచి చ‌క్క‌ని లాభాల‌ను పొందుతున్నారు. కుందేళ్ల పెంపకం ఇప్పుడు చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మారింది. ఇంటి వ‌ద్ద స్థ‌లం ఉన్న‌వారు కుందేళ్ల‌ను చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. స్థ‌లం లేక‌పోయినా.. లీజుకు తీసుకుని మ‌రీ వాటిని పెంచితే వ్యాపారం లాభ‌సాటిగా మారుతుంది. చికెన్‌, మ‌ట‌న్‌తోపాటు ప్ర‌స్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువ‌ల్ల వాటిని పెంచి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం … Read more