రథ సప్తమి రోజు ఈ పనులను కచ్చితంగా చేయాలి.. ఎందుకంటే..?
హిందువులు మాఘశుద్ద సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. మాఘశుద్ద సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా కూడా పేర్కొంటారు. అంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి రథసప్తమినాడు ఏ పనులు చేయాలో తెలుసుకోండి. రథసప్తమి ముందు … Read more









