ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది.. కానీ శత్రుదాడిలో మాత్రం కాదు!
డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఇటీవలే భారత్ తమ రఫేల్ యుద్ధ విమానాలలో ఒకదాన్ని కోల్పోయినట్లు బహిరంగంగా ధ్రువీకరించారు. ఈ నష్టం శత్రు దాడులు లేదా యుద్ధపరిస్థితుల కారణంగా కాదు, వాస్తవానికి ఇది అధిక ఎత్తులో (12,000 మీటర్లకు పైగా) జరిగిన శిక్షణ ప్రమాదం. సాంకేతిక వైఫల్యం కారణంగా విమానం కూలిపడినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించడానికి తాత్కాలిక దర్యాప్తు జరుగుతోంది. పాకిస్థాన్ చేసిన 6 భారతీయ యుద్ధ … Read more









