భార‌త్‌కు చెందిన 5 రాఫెల్ జెట్ల‌ను పాకిస్థాన్ నిజంగానే కూల్చివేసిందా..? నిజ‌మేంటి..?

ప‌హ‌ల్‌గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తిఘ‌ట‌న‌గా భార‌త్.. పాక్‌లో ఉన్న 9 ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను పూర్తిగా నేల‌మ‌ట్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే మౌనంగా ఉంటే త‌ప్పును అంగీక‌రించాల్సి వ‌స్తుందో అనుకున్నారో లేదో తెలియ‌దు కానీ త‌మ దేశంలో ఉగ్ర‌వాద స్థావ‌రాలు లేవ‌ని, భార‌త్ కావాల‌నే త‌మ దేశంపై దాడి చేసింద‌ని ఆరోపిస్తూ పాకిస్థాన్ కూడా ఎడా పెడా డ్రోన్ల‌ను పంపింది. అలాగే మిస్సైల్స్‌ను కూడా ప్ర‌యోగించింది. కానీ భార‌త్‌కు చెందిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్‌తోపాటు ర‌ష్యా మ‌న‌కు … Read more