Ragi Halwa : రాగులతో హల్వా.. ఇలా చేస్తే ఎంతైనా తింటారు..!
Ragi Halwa : చిరు ధాన్యాల్లో ఒకటైన రాగులతో మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో వేడి మొత్తం తగ్గిపోతుంది. దీంతో శరీరం చల్లగా మారి వేసవి తాపం తగ్గుతుంది. అయితే రాగులను పలు రకాలుగా మనం తీసుకోవచ్చు. వాటిల్లో రాగి హల్వా ఒకటి. దీన్ని సరిగ్గా చేయాలే … Read more