వ‌ర్షం నీళ్ల‌తో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..!

వర్షాకాలం వచ్చేసింది. వర్షం నీరు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటారు. వర్షంలో తడిచేందుకు కూడా తెగ ఇష్టపడతారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఏంటీ ఈ మధ్య తెగ అప్పులు చేస్తున్నారా..? ఒక అప్పు చేసి అది తీరక ముందే ఇంకో అప్పు చేయాల్సి వస్తుందా..? వర్షం నీటి సహాయంతో మీరు జీవితంలో పెరుగుతున్న అప్పులను తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.. అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్‌లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి … Read more

వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? ఏమైనా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా ?

వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? తాగ‌కూడ‌దా ? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే వ‌ర్షం నీళ్ల‌ను నిజానికి తాగ‌వ‌చ్చు. అవి ప్ర‌పంచంలోనే అత్యంత స్వ‌చ్ఛ‌మైన నీళ్లుగా గుర్తించ బ‌డ్డాయి. వ‌ర్షం నీళ్ల‌లో అనేక మిన‌ర‌ల్స్ ఉంటాయి. తాగునీటి స‌దుపాయం లేని చోట వ‌ర్షం నీళ్ల‌పై ఆధార‌ప‌డి చాలా మంది జీవిస్తున్నారు. అయితే వ‌ర్షం నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. కానీ ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో, ఎలాంటి కాలుష్యం లేని చోట నేరుగా సేక‌రించిన వ‌ర్షం నీళ్ల‌ను అయితే తాగ‌వ‌చ్చు. … Read more