రోజూ గుప్పెడు కిస్మిస్‌లతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!!
ఎండు ద్రాక్ష.. రైజిన్స్.. కిస్మిస్.. ఇలా వీటిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. భిన్న రకాలకు చెందిన ద్రాక్ష పండ్లను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. ఇవి డ్రై ఫ్రూట్స్ జాబితాలోకి వస్తాయి. వీటిని చాలా మంది స్వీట్లలో వేస్తుంటారు. ఇవి చక్కని రుచిని కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం గుప్పెడు మోతాదులో కిస్మిస్‌లను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాలు కిస్మిస్‌లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ (పీచు పదార్థం), … Read more









