ప్రభాస్ రాజాసాబ్ మూవీ కథ లీక్.. కథేంటంటే..?
పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ప్రభాస్ సలార్, కల్కి హిట్ అవ్వడంతో రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మారుతితో చేస్తున్న సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. దానికి కారణం మారుతికి వరుస … Read more









