భర్తకు భార్య కూడా రాఖీ కట్టొచ్చు.!
భర్తకు భార్య రాఖీ కట్టవచ్చట.. ఆశ్చర్యపోకండి .ఇది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు.. పురాణాల్లో సైతం ఉన్న విషయమే. అసలు రాఖీ అంటే రక్షణ బంధం. నేను నీకు రక్షగా ఉంటా అనే అభయం. అలాంటప్పుడు భార్యకు భర్తను మించిన రక్షణ ఎక్కడ ఉంటుంది. అందుకే భర్తకు భార్య రాఖీ కట్టవచ్చంట. ఇక విషయాన్ని పురాణాల్లోకి తీసుకెళ్లి చెప్పాలంటే…. రాక్షసులకు, దేవతలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరులో రాక్షసుల పరాక్రమాన్ని చూసి తన రాజ్యాన్ని కోల్పోతానేమోనని … Read more









