Rama Koti : రామ‌కోటి ఎందుకు రాయాలి..? ఏ పెన్ తో రాస్తే మంచి జ‌రుగుతుంది..? నియ‌మాలు ఏమిటి..?

Rama Koti : రాముడి పేరును అక్ష‌ర‌రూపంలో జ‌పించ‌డ‌మే రామ‌కోటి. మ‌న‌సా వాచా క‌ర్మేణ రాముడిని స్తుతిస్తూ ఆ మ‌ధుర‌నామాన్ని కోటి సార్లు రాయ‌డ‌మే రామ‌కోటి. శ్రీమ‌న్నారాయ‌ణుడి అన్ని రూపాల్లో రామావ‌తారమే చాలా ప్రాముఖ్య‌త పొందింది, రాముడిని ప్ర‌తి ఒక్క‌రూ మా దేవుడు అనుకునేంత‌గా ద‌గ్గ‌ర‌య్యాడు. అతీత శ‌క్తుల కంటే కూడానూ రాముడు చూపిన ఆద‌ర్శ‌వంత‌మైన జీవిత‌మే చాలా మందిని రాముడు అంటే ఓ ప్ర‌త్యేక‌మైన ఇష్టాన్ని, భ‌క్తిని ఏర్ప‌రిచింది. శ్లోకం.. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, … Read more