పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్.. అతనెలా తిరుమలకి వెళుతున్నాడని రామకృష్ణ ఫైర్..
గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుండడం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి మధ్య ఈ లడ్డూ విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో ఏ తప్పూ జరగలేదని.. నాణ్యతకు ఏమాత్రం లోటు రాలేదని గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి … Read more









