Rambha : రంభ పెళ్లి అయిన వ్యక్తిని చేసుకోవడం వెనక కారణం ఇదా..?
Rambha : హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది ఈ ముద్దుగుమ్మ. రంభ ఓ మాములు అమ్మాయి. ఏదో ఒక రకంగా సినిమా హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కాని అలాంటి అమ్మాయి వంద చిత్రాల్లో నటించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ తన అందాలతో మత్తెక్కించింది. ఆ తర్వాత ఆ అందం ఉత్తరాదికి చేరి, అక్కడ ఎంతో మందికి బంధం వేసింది. నటిగా ఎంతోమందిని ఆకట్టుకున్న … Read more









