మహేష్ బాబు రాణించినంతగా సినిమాలలో ఆయన అన్న రమేష్ బాబు రాణించక పోవడానికి కారణం ఏమిటి?
సాఫ్ట్వేర్ మేనేజర్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రిజైన్ చేసి ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అప్పటిదాకా అతను ఎప్పుడు ఏమంటాడో, ఏ ప్రాజెక్ట్ అంటగడతాడో, ఎవరిని పీకేస్తాడో అని బెదురుతూ ఉన్న అతని టీమ్, అతని రెస్టారెంట్లో అతనితో ఫ్రీ గా మాట్లాడుతూ – ఏ ఐటమ్ బాలేదో నిస్సంకోచంగా చెప్పటం గమనించాను. బయటకు వస్తూ – మంచి జాబ్ వదులుకున్నాడు అనటమూ. నాకు మాత్రం ఆ వ్యక్తి ముఖంలో సంతోషం కనబడింది. … Read more









