సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన రామిరెడ్డి.. అంత‌కు ముందు ఏం చేసేవారో తెలుసా..?

సినిమాల్లో విలన్ అంటే పెద్ద బొట్టు, ఎరుపెక్కిన కళ్లు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉండేవి. అలా ప్రేక్షకుల్ని భయపెట్టే విలన్స్ లో రామిరెడ్డి పేరు బాగా పాపులర్ అయ్యింది. ఒక్క సినిమాలో విలన్ కు క్రేజ్ వచ్చిందంటే వరుస అవకాశాలు అందుకునేవారు. అలా రామిరెడ్డి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయన. ముఖ్యంగా ఆయన నటించిన పెద్దరికం, అనగనగా ఒకరోజు, రాములమ్మ, అమ్మోరు లాంటి సినిమాల్లో ఆయన విలనిజం ఓ … Read more