ఈ ఆలయంలో పీతలను నైవేద్యంగా పెడితే రోగాలు నయమవుతాయట..!
ఈ భూప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇక మన దేశం ఎన్నో చారిత్రక, పురాతన దేవాలయాలకు నిలయం. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరని ఆలయాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆలయ పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం చాలా భిన్నమైంది. ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా భ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు విచిత్రం. సూరత్ … Read more









