Ramya Krishna Son : వామ్మో.. రమ్యకృష్ణ కొడుకు చాలా పెద్దయ్యాడే.. ఇప్పుడెలా ఉన్నాడంటే..!
Ramya Krishna Son : ఒకప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటిన రమ్యకృష్ణ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో సత్తా చాటుతుంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో రమ్యకృష్ణకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. రమ్యకృష్ణ నటిగానే కాకుండా హోస్ట్‌గా కూడా అదరగొడుతుంది . వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే గతంలో రమ్యకృష్ణ తన తనయుడితో తిరుమలలో ప్రత్యక్షం అయింది.కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. కుమారుడు రిత్విక్ వంశీతో … Read more









