ఆ ఆలయంలో కొలువైన గణేషుడికి ఉత్తరాలు రాస్తే భక్తుల కోరికలు తీరుతాయట..!

భారతదేశంలో ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆయా ఆలయాలు పురాతన కాలం నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు నెలవుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఆలయాలకు వెళ్లే భక్తులు విభిన్న రీతిల్లో దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చమని దైవాలను ప్రార్థిస్తుంటారు. అవి నెరవేరిన వెంటనే వచ్చి మొక్కు తీర్చుకుంటుంటారు. రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో ఉన్న వినాయక దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కాకపోతే అక్కడ గణేషున్ని భక్తులు … Read more