రంగ‌నాథ్ సినిమాల్లోకి ఎలా వ‌చ్చారో తెలుసా..? ఆయ‌న క‌థ చ‌దివితే ఆశ్చ‌ర్య‌పోతారు..!

1969 లో బుద్దివంతుడు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది… అందులో టాటా..వీడ్కోలూ…గుడ్ బై ఇంక సెలవూ.అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆర్కెస్ట్రా బృందంలో ఒక 20 సంవత్సరాల ఆజానుబాహుడైన యువకుడు ఫ్లూట్ ఊదుతున్నట్లు నటిస్తున్నాడు..ఎందుకో తెలియదు కెమెరామెన్ చేతిలోని కెమెరా పదేపదే అతని వైపే ఫోకస్ అవుతుంది..ఏదో తెలియని ఆకర్షణ ఆ యువకునిలో కనిపిస్తోంది…అది గమనించారు ఆ చిత్రదర్శకుడు బాపూ. ఆ యువకుడి గురించి వివరాలు అడిగారు.. ఆ యువకుడి పేరే యస్.యస్.రంగనాథ్..ఆరడుగుల అందగాడు. అందాలరాముడు సినిమా … Read more

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత దురదృష్టవంతులైన నటీనటులు ఎవరు?

రంగనాధ్ ఆజానుభావుడు, స్ఫురధ్రూపి మరియు చక్కటి గొంతుతో , అద్భుతమైన వాచకంతో డైలాగులు చెప్పేవాడు. అయినా హీరోగా కొన్ని రోజులే మురిపించాడు. దురదృష్టం వెంటాడి, అవకాశాలు రాక ఖైదీ చిత్రంతో (1983) సహాయ పాత్రలు వేయడం అది కొన్ని రోజుల వైభవమే. భార్య ఆక్సిడెంట్ తో ఆమెని చూసుకోవడానికి ఇంటికి పరిమితం కావడంతో మరుగున పడ్డాడు. తిరిగి కొన్నిరోజులకి రంగ ప్రవేశం చేసినా తెలుగు చిత్ర పరిశ్రమ అరకొర పొత్రలకే పరిమితం చేసింది. ఆయ‌న ప్రతిభకి తగ్గ … Read more