14.2 కిలోల బంగారాన్ని రన్యారావు ఇండియాకు ఎలా తీసుకొచ్చిందో తెలుసా..?
కన్నడ నటి రన్యారావును బంగారం అక్రమ రవాణా కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెల్లిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మార్చి 3న అరెస్టు చేసిన విషయం విదితమే. దుబాయ్ లో కొన్న 14.2 కిలోల బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేసి ఇండియాకు తీసుకొచ్చిందన్న కారణంతో ఆమెను వారు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ డీజీపీ స్థాయి అధికారి కుమార్తె. దీంతో ఆమె అరెస్టు సంచలనంగా మారింది. అయితే రన్యారావు అంత … Read more









