రవ్వను ఇంట్లో నిల్వ చేస్తున్నారా..? ఇలా చేస్తే చీమలు పట్టవు..!
మనం కిరణ సామాన్లు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటాయి. చాలామంది ఇళ్లల్లో ఇలానే డబ్బులు వృధా అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది రవ్వని తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు అయితే రవ్వకి చీమలు పట్టడం పురుగులు పట్టడం వంటివి కలుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాలను ఎక్కువ క్వాంటిటీతో మనం తెచ్చుకున్నట్లైతే వాటిని మనం నెలల తరబడి నిల్వ చేస్తూ ఉంటాము. నెల అంతా కూడా వాడుకోవచ్చు … Read more









