Rayalaseema Ramanna Chowdary : రాయలసీమ రామన్న చౌదరి చిత్రానికి రజనీకాంత్ కథ అందించారా.. అయినా ఎందుకు ఫ్లాప్ అయింది..?
Rayalaseema Ramanna Chowdary : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం రాయలసీమ రామన్న చౌదరి. ఈ చిత్రం 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు. మోహన్‌బాబు 500వ చిత్రంగా భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా పరాజయం పాలు అయింది. 500వ సినిమాలకి దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంతో … Read more









