తెలుగు సినిమాలకు, ట్రైలర్లకు విదేశీయుల రియాక్షన్ వీడియోలకు ఎందుకని కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి? ఏముంది అందులో అంతగా చూడడానికి?
2018లో ఎస్టోనియాకు చెందిన ఒక కొలీగ్, వాళ్ళ కుటుంబం భారతదేశానికి వచ్చి, ఇక్కడ సరదాగా పర్యటించారు. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను సెలవు పెట్టుకుని, నగరంలో నాలుగు చోట్లూ చూపించాను. నగరంలో ఏ మూలకు వెళ్ళినా ఈ భార్యాభర్త, పిల్లలు ఏదో పెద్ద స్టార్లు అన్న స్థాయిలో బ్రతిమాలి మరీ ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆపడం, సెల్ఫీనో, గ్రూప్ఫీనో తీయించుకోవడం. ఇంకా గట్టిగా మాట్లాడితే నా చేతికి ఫోన్ ఇచ్చి … Read more









