పోషకాల గని ఎరుపు రంగు అరటి పండ్లు.. వీటితో కలిగే 7 అద్భుతమైన లాభాలు..!
ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000కి పైగా భిన్న రకాలకు చెందిన అరటి పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎరుపు రంగు అరటిపండ్లు కూడా ఒకటి. ఇవి ఆసియా ఖండంలో పలు చోట్ల విస్తృతంగా లభిస్తాయి. సాధారణ అరటి పండ్లతో పోలిస్తే ఇవి చాలా మృదువుగా, తియ్యగా ఉంటాయి. ఇక ఇవి రాస్ప్బెర్రీల రుచిని పోలి ఉంటాయి. వీటిని సాధారణంగా చాలా మంది డిజర్ట్ డిష్‌లలో తింటారు. అయితే వీటిని నేరుగా కూడా తినవచ్చు. ఈ అరటి పండ్లలో మన … Read more









