Red Colour Clothes : ఎరుపు రంగు దుస్తుల‌ను వారంలో ఈ ఒక్క రోజు ధ‌రించండి.. స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి..!

Red Colour Clothes : తెలుగు వారాలలో ఆదివారం చాలా గొప్పది. సాక్షాత్తూ సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతంలో భానువారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆది వారాన్ని సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి. … Read more