ఎర్ర బెండ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలొదలరు!
నిత్యం అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయలో ఉన్న పోషక విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఎర్ర బెండకాయలో సాధారణ బెండకాయ కంటే అత్యధిక పోషక విలువలు దాగి ఉన్నాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఎర్ర బెండలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్ తో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర బెండకాయను … Read more









