Red Onions For Thyroid : థైరాయిడ్ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపే ఎర్ర ఉల్లిపాయ.. ఎలా వాడాలంటే..?
Red Onions For Thyroid : ఉల్లిపాయలను నిత్యం మనం అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తున్నాం. ఇవి లేకుండా మనం ఏ కూరా వండలేం. ఉల్లిపాయలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల పోషకాలతోపాటు చక్కని ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రధానంగా ఎర్ర ఉల్లిపాయలతో ఓ సులభమైన చిట్కాను పాటిస్తే ఆ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు వీలు కలుగుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. … Read more









