రేగి పండ్లను తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
ఎక్కువగా రేగి పండ్లు ఈ కాలంలో దొరుకుతాయి. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవి అందిస్తాయి. చైనీయులు కాలేయం శక్తివంతంగా పని చేయడానికి రేగి పండ్ల తో తయారు చేసిన టానిక్ ను తాగుతుంటారు. 300 రకాల రోగాలనైనా తగ్గించగల ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. రేగి పండ్లలో విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా ఈ పండ్లను తింటే నిద్ర లేమి సమస్య నుండి బయట … Read more









