Viral Photo : ఈ చిన్నారి ఇప్పుడు గ్లామ‌ర‌స్ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ని గుర్తు పట్టారా ? ఆమె తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫోటో గురించి వివరణ ఇచ్చింది. ఆ ఫోటో ఎప్పుడు తీయించుకుంది.. ఆ ఫోటో యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ భామ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఎవరో కాదు. నోట్లో వేలు పెట్టుకొని ముద్దు ముద్దుగా కనిపిస్తున్న పాపగా హీరోయిన్ రెజీనా చాలా … Read more