అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయి..? సర్వేలో వెల్లడైన షాకింగ్ నిజాలు..!
స్త్రీ, పురుషుల మధ్య ఉండే బంధం చాలా పవిత్రమైంది. పెళ్లి బంధంతో వారు ఒక్కటవుతారు. జీవితాంతం కలసి మెలసి కాపురం చేస్తామని, అన్యోన్యంగా ఉంటామని ప్రమాణాలు చేసుకుంటారు. కానీ కొంత కాలం తరువాత విడిపోతారు. ఈ మధ్య కాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో విడాకులకు చాలా వరకు అక్రమ సంబంధాలే కారణమవుతున్నాయి. భర్త లేదా భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం … Read more









