ముందుకు 10 నిమిషాలు నడిచే కన్నా.. వెనక్కి 3 నిమిషాలు నడిస్తే చాలు..
నడక మన శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వైద్యులు కూడా ప్రతి రోజూ 4 కిలోమీటర్ల దూరం నడవడం వల్లే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటుంటారు. అయితే నడక ముందుకే కాదు వెనక్క సాగితే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మనం ముందుకు నడిస్తే వచ్చే ప్రయోజనాలకన్నా వెనక్కు నడవడం వల్లే అంతకు మించిన ప్రయోజనాలుంటాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. వెనక్కు నడవడం మన ఏకాగ్రత కూడా పెరుగుతుందట. సాధారణ నడక కన్నా … Read more









