Rice For Beauty : అన్నంతో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Rice For Beauty : అందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అందంగా ఉండాలన్నా, మన చర్మం మెరిసిపోవాలన్నా ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తేనే, అందంగా ఉండొచ్చు అనుకుంటే పొరపాటు. నిజానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వలన నష్టమే కానీ ఎక్కువ ప్రయోజనం ఏమీ కలగదు. పైగా వందలు, వేలు పోసి కొనుక్కోవాలి. ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలంటే, ఇలా సులభంగా మనం మార్చేయవచ్చు. పైగా ఇలా చేస్తే, … Read more