Rice Husk Powder : చికెన్, మటన్ కన్నా.. ఇందులో 3 రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయి.. రోజూ గుప్పెడు తినాలి..!
Rice Husk Powder : మనిషి ఆరోగ్యంగా జీవించడానికి పోషక విలువలు కలిగిన ఆహారం అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటితోపాటు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వలన కూడా అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మన శరీరం దృఢంగా ఉండాలంటే నిత్యం వ్యాయామంతోపాటు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనకు అనేక … Read more









