సినిమాలు వదిలేసి, ‘నువ్వే కావాలి’ హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?
తరుణ్ హీరోగా కె.విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నువ్వే కావాలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 ల సంవత్సరంలో అక్టోబర్ 13న విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత 2001 సమ్మర్ పూర్తయ్యే వరకు ఆడుతూనే ఉంది. చిరంజీవి,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ఈ చిత్రం ఆడుతూనే వచ్చింది. త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా … Read more









