మ‌న సైనికులు వాడుతున్న గ‌న్స్‌, వాటిల్లో ఉండే బుల్లెట్స్ ఏమిటి..?

రక్షణ రంగం లో మనం చేసిన పొరపాట్లు లో ఒకటి, నేర్చుకున్న గుణపాఠాలు గురించి కూడా ప్రస్తావించుకుందాము. 1990 లో పాశ్చాత్య దేశాలు వారి assault rifles ( సైనికులు యుద్ధం లో వాడే gun) లో పూర్వం 7.62 rounds ( bullet లు) వాడేవారు, మనం కూడా ఎక్కువగా అవే వాడేవాళ్ళం. ఈ బుల్లెట్ లు పెద్దగా ఉండటం వల్ల, అది తగిలిన వారు చనిపోయే అవకాశం ఎక్కువ. పాశ్చాత్య దేశాల ఆలోచనా విధానం … Read more